loading
0%07,May-2026
మే 10, ఆదివారం: "గంధం మహోత్సవం" 🏺
ఉదయం: ఆశ్రమ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు మరియు పవిత్ర సమాధి అలంకరణ.
రాత్రి 8:00 గంటలకు: మేళతాళాలు, కనక తప్పెట్లు, బాణసంచా విన్యాసాల మధ్య "గంధం ఊరేగింపు" కార్యక్రమం కూనిపాలెం గ్రామం మరియు పోకూరు బస్టాండ్ సెంటర్లలో కన్నుల పండువగా జరుగుతుంది.
రాత్రి 9:00 గంటలకు: అన్నదాన కార్యక్రమం 🍲.
మే 11, సోమవారం: "ఆరాధన కార్యక్రమం" 🙌
తెల్లవారుజామున 4:00 గంటలకు: ఓంకారము, సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభం.
ఉదయం: పూజా కార్యక్రమాలు, హోమము మరియు తీర్థప్రసాద వినియోగం.
మధ్యాహ్నం & రాత్రి: భక్తులందరికీ భారీ అన్నసమారాధన.
రాత్రి 10:00 గంటలకు: భక్తిరస పూరిత "లక్ష్మీ తిరుపతమ్మ కథ" ప్రదర్శన.
📍 చిరునామా (Address):
శ్రీశ్రీశ్రీ భగవాన్ అవధూత ముల్కలూరి హుస్సేన్ దాస్ గారి ఆశ్రమం,
పోకూరు గ్రామ సమీపంలో, కూనిపాలెం పంచాయతీ,
వలేటివారిపాలెం మండలం, ప్రకాశం జిల్లా.
📞 సంప్రదించవలసిన వారు (Contact Person):
షేక్ హుస్సేన్ బాబు
📱 ఫోన్: +91 9398045019
🌟 ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము. 🪔🎊